Friday, December 08, 2006

ఒక్క వాక్యములో మొదటి సర్గ:

మారుతెగిరిన పద్ధతి,
మైనాకుడాపిన సంగతి,
సురసకొచ్చిన పరపతి,
సింహికకు పట్టిన గతి,
వెరసి మారుతి
జలధి దాటిన గమనగతి
చెప్పితి!!

1 comment:

Unknown said...

శ్రీ సీతారామాభ్యాం నమః ! జై వీరాంజనేయ!
నమస్కారం. యాదృచ్చికంగా మీ సుందరకాండను చూడడం జరిగింది. చాలా చక్కగా ఉన్నది. కొనసాగించండి.

మిత్రుడు

సుధాకర బాబు